జనరల్ స్టడీస్-1


స్కైరూట్ విజయవంతంగా పరీక్షించిన ఇంజిన్ పేరు ఏమిటి? రామన్-1

కెన్ - బెట్వా లింక్ కెనాల్ ఏ నేషనల్ పార్క్ గుండా వెళుతుంది? పన్నా నేషనల్ పార్క్
కెన్ - బెత్వా లింక్ కెనాల్ ఉత్తర మధ్యప్రదేశ్‌లో ఉన్న పన్నా నేషనల్ పార్క్ గుండా వెళుతుంది. ఇది టైగర్ రిజర్వ్ కూడా.
కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ (KBLP) అనేది రెండు రాష్ట్రాలలోని ప్రధానంగా ఝాన్సీ, బండ జిల్లాల్లో విస్తరించి ఉన్న కరువు పీడిత బుందేల్‌ఖండ్ ప్రాంతానికి సాగునీరు అందించడానికి MP లోని కెన్ నది నుండి UPలోని బెట్వాకు మిగులు జలాలను బదిలీ చేయడానికి ఉద్దేశించిన నదిని అనుసంధానించే ప్రాజెక్ట్
కెన్ మరియు బెత్వా నదులు మధ్యప్రదేశ్‌లో ఉద్భవించాయి మరియు యమునా యొక్క ఉపనదులు.
కెన్  నది పన్నా టైగర్ రిజర్వ్ గుండా వెళుతుంది.


కింది వాటిలో సార్క్ [SAARC-8]లో సభ్యత్వం లేని దేశం ఏది? చైనా
దాని సభ్యులు 8 దేశాలు- భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక మరియు బంగ్లాదేశ్.

విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు తెలంగాణ గురుకుల సొసైటీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాని పేరు?  ‘భారత్ దర్శన్’
Note: 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు దీన్ని అమలు చేస్తోంది.

ఇటీవల టెక్ మహీంద్ర తెలంగాణలో ఏ ప్రాంతంలో తమ నూతన కార్యాలయం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది?- వరంగల్‌లో

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను శాశ్వతంగా గుర్తుచేసుకునేందుకు ఏ ఆకారంలో ఏడు అంతస్తులతో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది? - ప్రమిద ఆకారంలో

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌? Bakki Venkatayya

తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్‌? Tariq Ansari


తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త పంచాయతీలు, వార్డుల సంఖ్యకు సంబంధించిన తాజా సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 21న విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం ఎన్ని గ్రామపంచాయతీలు ఉన్నాయి? 12,769
[అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 844, అతి తక్కువగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో 61 గ్రామపంచాయతీలున్నాయి]
Municipal Corporations -13
Municipalities -129

దేశంలోనే తొలి కో-ఫైనాన్సింగ్ ఏది? తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ [TIHC]
దేశంలో తొలిసారిగా తెలంగాణలో కో-ఫైనాన్సింగ్ సంస్థ:ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటూ ఉత్పాదక రంగంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈ) రుణాలందించటమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు (టీఐహెచ్‌సీ) లైన్ క్లియరైంది. దేశంలోనే తొలిసారిగా దీనికి కో-ఫైనాన్సింగ్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ అనుమతినిచ్చింది.


తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి? Vikas Raj 

రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి? శాంతి కుమారి [తెలంగాణ నూతన 4వ సీఎస్‌]

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి పథకానికి ఏ పరు పెట్టింది? 'రైతుబంధు'
నోట్: గతంలో దీని పేరు రైతులక్ష్మి పథకంగా ప్రచారం జరిగింది

కల్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని ప్రభుత్వం ఇటీవల ఎంతకు పెంచింది? రూ.1,00,116

రాష్ట ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం రూపొందిచిన టీ-హబ్ తరహా పథకం పేరు? వీహబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్)

ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి ఎవరి పేరు పెట్టారు? విద్యాసాగర్ రావు

హైదరాబాద్‌లో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ఉద్దేశించిన  దవాఖానా పేరు? బస్తీ దవాఖానా

స్వల్ప కాలంలో వృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం? హైదరాబాద్ 

ప్రపంచంలోనే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో పేరు? ‘సోఫియా’

1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌ నిజాం ఎవరు? అఫ్జల్‌ ఉద్దౌలా

హైదరాబాద్‌లో భూమిశిస్తు సంస్కరణలకు కారకుడైన బ్రిటిష్‌ రెసిడెంట్‌ ఎవరు? మెట్‌కాఫ్‌

 "దారుషిఫా"[జనరల్ హాస్పిటల్] కట్టించిన కుతుబ్‌షాహి సుల్తాన్ ఎవరు? మహ్మద్/ మహ్మద్ కులీ కుతుబ్ షా [హైదరాబాద్ నిర్మాత]

గోల్కొండ కోటపైన అత్యంత ఎత్తైన ప్రదేశానికి పేరు? బాల్ హిస్సార్

హైదరాబాద్ రాజ్యాన్ని నిజాంలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించారు? 1724 నుంచి 1948

మొదటి సాలార్‌జంగ్ అసలు పేరు? తురబ్ అలీఖాన్

సాలార్జంగ్ జిలాబందీ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టాడు? 1865లో [దీని ప్రకారం రాజ్యాన్ని 14 జిల్లాలుగా విభజించాడు]

తాలూక్‌దార్ల పని విధానాన్ని పర్యవేక్షించడానికి సాలార్జంగ్ ఏర్పాటు చేసిన బోర్డ్? మజ్లిస్-ఎ-మల్‌గుజారి

ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ చేత నీటి పారుదల ఇంజినీర్‌గా నియమించబడినవాడు? అలీ నవాజ్ జంగ్

రాజ కుటుంబ పిల్లల కోసం స్థాపించిన బడి? మదర్సా-ఇ-ఐజా
నిజాం రాష్ట్రం ఆవిర్భవించిన సంవత్సరం? 1724

రోహెల్లా సైన్యాన్ని రూపొందించినవారు? వాసుదేవ ఫడ్వే

హైదరాబాద్‌లో తొలి 'బ్రిటిష్‌ రెసిడెంట్‌' ఎవరు? కిర్క్ పాట్రిక్‌

'హలిసిక్కా' ప్రాంతీయ ముద్రణాలయం ఎక్కడ ఉండేది? గద్వాల్‌

అసఫ్‌జాహీల రాజధానిని ఔరంగాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు మార్చినవారు? నిజాం అలీ

చందూలాల్‌ ఏ అసఫ్‌జాహీ పాలకుడి వద్ద పేష్కారుగా పనిచేశాడు? సికిందర్‌ జా

హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ముబారిజ్‌ ఉద్దౌలా

1766లో బ్రిటిషర్లకు ఉత్తర సర్కారులను అప్పగించిన అసఫ్‌జాహీ పాలకుడు? నిజాం అలీ ఖాన్

బేరార్‌, రాయచూర్‌ జిల్లాలను బ్రిటిషర్లకు అప్పగించిన అసఫ్‌జాహీ పాలకుడెవరు? నాజర్‌ ఉద్దౌలా

వహాబీ ఉద్యమం ఎవరి పాలనా కాలంలో ప్రారంభమైంది? నాజర్‌ ఉద్దౌలా

1766లో ఒక ఒప్పందం ద్వారా [త్రిచినోపలి యుద్ధం] (Nizam Ali Khan) బ్రిటీష్ వారికి ఇచ్చిన ప్రాతం? ఉత్తర సర్కారులు

జీవో 36ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసింది? జనవరి 21, 1969

1969 మార్చి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో జరిగిన సమావేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించించింది? టీ పురుషోత్తమరావు

పీవీ నర్సింహారావు సీఎం బాధ్యతలు స్వీకరించింది ఎప్పుడు? 1971 సెప్టెంబర్ 30న

1997లో జై తెలంగాణ పార్టీ పెట్టిన ఇంద్రారెడ్డి, ఏ పార్టీ నుండి విడిపోయాక ఈ పార్టీ స్థాపించాడు? తెలుగుదేశం పార్టీ

1973 డిసెంబర్ 10న రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత కొత్త సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జలగం వెంగళరావు

1989లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. దాని పేరు? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు

1989లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? టి.ప్రభాకర్

1989లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో వెలుబడ్డ మాసపత్రిక? మా తెలంగాణ

Telangana Information Trust-1989-T.Prabhakar- Maa Telangana 

తెలంగాణ మహాసభ ఎవరి నేతృత్వంలో ఆవిర్భవించింది? మారోజు వీరన్న [1997 ఆగస్టు 11న నల్లగొండ జిల్లా, సూర్యాపేటలో 30 వేల మంది సమక్షంలో ఆవిర్భవించింది] [మారోజు వీరన్న ఎన్‌కౌంటర్‌కి గురయ్యారు]

1997 అక్టోబర్ 28న జయశంకర్, కేశవరావ్ జాదవ్‌ల నేతృత్వంలో 28 సంస్థలు కలిసి ఏర్పడిన సంస్థ? తెలంగాణ ఐక్య వేదిక [1997లోనే మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి నేతృత్వంలో జై తెలంగాణ పార్టీ ఏర్పడింది]

1996లో ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వరంగల్ డిక్లరేషన్ ద్వారా ముందుకు తీసుకువచ్చింది ఏ పార్టీ? పీపుల్స్‌వార్ పార్టీ

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కాలం? 2009 నవంబర్ 29 - డిసెంబర్ 9 [11 రోజుల పాటు]

రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాజకీయ జేఏసీ మిలియన్ మార్చ్‌ను ఏ రోజున నిర్వహించింది? 2011, మార్చి 10

1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో భాగంగా ఖమ్మంలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్షతో (1969 జనవరి 8) పాటుగా పాల్వంచలో జనవరి 10 నుంచి 23 వరకు KTPS ఉద్యోగాల కోసం నిరాహారదీక్షలో ఎవరు కూర్చున్నారు? పోటు కృష్ణమూర్తి

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి బాంబు కేసు ఖమ్మంలో రవీంద్రనాథ్ దీక్షను భగ్నం చేయాలనుకున్న నాటి హోంమంత్రి జలగం వెంగళరావుపై బాంబ్ ప్రయోగం చేసింది ఎవరు? గట్టు మోహన్‌రావు [విద్యార్థి సంఘం నాయకుడు]

తరతరాల స్వప్నాల సుందరఫలం, స్వైర భారత భూమి చూపడెనోలేదో, విషం గుప్పించి నొప్పించినాడు, మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని రాసినది? దాశరథి కృష్ణమాచార్య

తెలంగాణ రైతు సంఘం ప్రథమ మహాసభ 1954 సెప్టెంబర్‌లో ఎక్కడ జరిగింది? హన్మకొండలో
[ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి అధ్యక్షులు. ఆరుట్ల రామచంద్రారెడ్డి కార్యదర్శి]

1980లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓటమి చెందిన కవి? కాళోజీ

హైదరాబాద్ రాష్ట్రంలో మిలిటరీ పరిపాలన జరిగిన కాలం? 1948 సెప్టెంబర్ 18- 1949 డిసెంబర్ 1

 ఇనాం భూమి రకాలలో కుదిరి మాన్యం అంటే? గుర్రం రక్షణకు ఇచ్చేది (కన్నడంలో కుదిరి అంటే గుర్రం)

 హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని (ఆర్ట్స్ కాలేజీ -1918) ఎవరి జాగీరులో స్థాపించారు? చందాబాయి మహల్లేఖ [ఆమె జమీందారిణి, గొప్ప నర్తకి]

అందెశ్రీ తెలంగాణ గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనంను ప్రప్రథమంగా 2003లో జరిగిన ఏ సభలో పాడారు? "ఆదిలాబాద్‌" తెలంగాణ రచయితల వేదికపై

నా తెలంగాణ కోటి రతనాల వీణ అను కవితల సంకలనం ఎవరి సంపాదకత్వంలో విడుదల అయ్యింది? డా. గంటా జలంధర్‌రెడ్డి

తెలంగాణ ప్రజల జీవితాల్ని, వారి పోరాట ప్రారంభదశను చిత్రిస్తూ వచ్చిన మొదటి నవల? మృత్యుంజయులు

మృత్యుంజయులు పేరుతో తెలంగాణ ప్రజల జీవితాల్ని, వారి పోరాట ప్రారంభ దశను చిత్రించి మొదటి నవల రాసింది? బొల్లిముంత శివరామకృష్ణ

సలాం హైదరాబాద్ నవలా రచయిత ఎవరు? పరవస్తు లోకేశ్వర్

దాశరథి కృష్ణమాచార్యులు వరంగల్‌లో అరెస్ట్ అయి ఏ జిల్లా జైలుకి తరలించినప్పుడు ఖిల్లా జైలు గోడపై నా తెలంగాణ కోటి రతనాల వీణ అని బొగ్గుతో రాశారు? నిజామాబాద్ జైలుకు

దేశంలో తొలి ముస్లిం మహిళా మంత్రి? మసూమా బేగం [దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో పనిచేసి తొలి ముస్లిం మహిళా మంత్రిగా పేరు తెచ్చుకున్నారు]

గులాంకీ జిందగీ సే మౌత్ అచ్చాహై (బానిస బతుకు కంటే చావు మేలు) అని పిలుపు ఇచ్చింది? కేవీ రంగారెడ్డి

ఇబ్రహీం కుతుబ్ షా 1592లో గోల్కొండ నుంచి రాజధానిని ఎక్కడికి మార్చాడు? హైదరాబాద్‌కు

ఆది హిందూ భవన్‌ను ఎక్కడ స్థాపించారు? ఛాదర్ ఘాట్

శ్రీ కృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 2010, ఫిబ్రవరి 3న

ఆదిలాబాద్ గోండ్‌లపై అధ్యయనం చేయడానికి నిజాం రాజు పిలిపించిన జర్మన్ మానవ శాస్త్రవేత్త ఎవరు? హైమన్ డార్ఫ్

 హైదరాబాద్‌లో మొదటి రైల్వే లైన్? వాడి - హైదరాబాద్‌

హైదరాబాద్‌లో ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు

 ఏ పాలకుడి కాలంలో మూసీనదికి భారీ వరదలు వచ్చాయి? మహబూబ్‌ అలీఖాన్‌

మొదటి సాలార్జంగ్‌ ఏ సంవత్సరంలో 'నిజాం దివాన్‌'గా నియమితుడయ్యాడు? 1853

భోపాల్‌ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మరాఠాలు, నిజాం రాజు

ఫాల్కేడ్‌ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? నిజాం రాజు, మరాఠాలు

హైదరాబాద్‌పై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో ముజఫర్‌ జంగ్‌కు మద్దతు ఇచ్చినవారు? ఫ్రెంచ్‌వారు

లక్కిరెడ్డిపల్లిలో ముజఫర్‌ జంగ్‌ను హత్య చేసిందెవరు? కర్నూలు, కడప నవాబులు

అసఫ్‌జాహీల మొట్టమొదటి రాజధాని? ఔరంగాబాద్‌ [1763లో 2వ నిజాం అయిన నిజాం అలీఖాన్ రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్‌కి మార్చాడు]

దక్షిణ భారతంలో బ్రిటిష్ సైన్యానికి కేంద్రం? బొల్లారం

 ‘హైద్రాబాద్‌ ఫర్‌ హైద్రాబాదీస్‌’ ఎవరి నినాదం? నిజాం సబ్జెక్ట్స్‌ లీగ్‌

రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయ స్థాపకుడు ఎవరు? రాజ బహద్దూర్‌ వెంకటరామారెడ్డి

హైదరాబాద్ పైన జరిగిన పోలీస్ ఆక్షన్‌కి ఇంకో పేరు? గొడార్డ్ ప్లాన్

హైదరాబాద్ రాష్ట్రంలో 1947లో భారత ప్రభుత్వం తరపున ఏజెంట్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరిని నియమించింది? జే.ఎన్ చౌదరి

సాలార్‌జంగ్‌(1853-1883) సంస్కరణలలో భాగంగా అప్పటి వరకు అమల్లో ఉన్న సర్‌బస్తా వ్యవస్థను రద్దు చేసి, నూతన ప్రభుత్వ యంత్రాంగాన్ని క్రమంగా ఏర్పాటు చేశాడు. అయితే ఈ యంత్రాంగంలో ముల్కీలకు కాకుండా, గైర్‌ ముల్కీలకు ఉద్యోగ అవకాశాలు అధికంగా లభించాయి. సర్‌బస్తా అంటే? మధ్య దళారీ వ్యవస్థ

The Basic structure doctrine was first asserted by the Court in “ kesvananda Bharti v/s State of Kerala” 1973,

And later reaffirmed in Minerva Mills v/s Union of India 1980,

The Collegium system is one where the Chief Justice of India and a forum of four Senior- most Judges of the Supreme Court recommend appointments and transfer of judges. However, it has no place in the Indian Constitution. The system was evolved through Supreme Court judgments in the – Three judges cases (October 28, 1988)
ART 124 OF THE CONSTITUTION SAYS:“Every Judge of the Supreme Court shall be appointed by the President by warrant under his hand and seal after consultation with such of the judges of the Supreme Court and of the high court in the state as President may deem necessary for the purpose and shall hold office until he attains the age of 65 years.
Provided that in the case of appointment of a judge other than the chief justice, the Chief Justice of India shall always be consulted.
ARTICLE 217 SAYS: “Every judge of high court shall be appointed by the President by warrant under his hand and seal after consultation with the chief Justice of India, the Governor of the state, and, in the case of appointment of a judge other than the Chief Justice, the Chief Justice of the high court……”
This is according to the Constitution, the executive is empowered to appoint judges in consultation with the judiciary.
FIRST JUDGE CASE:
A case involving challenges to judicial transfer by Gandhi Regime in 1980, the court interpreted the consultation requirement in art 124, 217, and 222 of the Indian Constitution to mean that executive had primacy in judicial appointment and transfer following consultation with the judiciary and other functionaries.
However, in the SECOND JUDGE CASE 1993,
The court reversed and held that the “CONSULTATION” requirement in art 222 of the Indian Constitution meant that the executive needed the concurrence the judiciary in appointment decisions. In justifying its decisions the court suggested that judicial independence was a basic features and that allowing the executive to have primacy would threaten this independence and also held that judges were in the best position to determine the merits of appointments.
The Court established the “Collegium” system of appointment wherein the Chief Justice and senior justice would now have primacy.
THIRD JUDGE CASE 1998,
The court expanded the collegium to include four senior justice.
LITIGATION AND CONSTITUTIONAL ARGUMENTS
In April, A three judge bench of the Supreme Court of India referred a series of petitions challenging the NJAC to five Judges Bench
Justice Anil Dave recused himself from the five Judges bench because he had already been appointed to the three person committee charged with selecting eminent person. In his place, Chief Justice Dattu choose justice J.S khehar to lead the bench.
Significantly the Court rejected the government’s request that the matter to be heard by an Eleven Judges bench in order to review the Courts earlier judgments in the second Judges case and third Judges Case.
In holding that the Constitutionality of the NJAC under the basic structure doctrine needed to be evaluated independently of these decisions. The petitioners challenging the NJAC have effectively been consolidated around the lead petition of the Supreme Court Advocate of Record Association (SCAORA)
 Petitioners have argued that the NJAC violates the basic structure of the Indian Constitution by attacking judicial Independence.
The Basic structure doctrine was first asserted by the Court in “ kesvananda Bharti v/s State of Kerala” 1973,
And later reaffirmed in Minerva Mills v/s Union of India 1980,
Under the basic structure doctrine the Court has the power to invalidate Constitutional Amendments that violates the basic structure or basic features of the Indian Constitution.
The Collegium System
Thus, the 1993 decision passed the power of judicial appointments into the hand of the judiciary and role of executive became only formal. The 1993 decision was reiterated in 1998 by a nine-Judge Bench of the Supreme Court on a reference being made by the President under Article 143 of the Constitution (advisory jurisdiction).The Special Reference case of 1998 is also known as the “Three Judges Case”.
HOW THE (NJAC) ESTABLISHED?
In 2014, the Modi government, in a direct challenge to judicial power and primacy, enacted the National Judicial Appointments Act and Constitutional (99th Amendment Act, establishing a judicial Appointment Commission (NJAC). Following ratification by State Legislatures, President Pranab Mukherjee gave assent to these acts, and in April, the government officially notified the 99th Constitutional (Amendment) Act, and the NJAC Act, bringing the new laws into force.
The NJAC Act and Amendment Bill amends Article 124 of the Indian Constitution by adding Article 124 A, which provides for the creation of the NJAC in place of the current collegium system. The new NJAC dramatically limits the primacy of the judiciary and increases the government’s power in appointments.
The NJAC is to be comprised of the chief of India and two Senior – most Supreme Court judges, the Union Law minister and two “eminent people”, one of whom would be drawn from the scheduled castes, tribes, minorities and other backward classes or women. 
What is the Collegium system?
The Collegium system is one where the Chief Justice of India and a forum of four senior-most judges of the Supreme Court recommend appointments and transfers of judges. However, it has no place in the Indian Constitution. The system was evolved through Supreme Court judgments in the >Three Judges Cases (October 28, 1998)
The judges of the Supreme Court and High Court in India are appointed by President as per article 124(2) and 217 of the constitution. In such appointment, the President is required to hold consultation with such of the Judges of the Supreme Court and of the High Courts in the States as he may deem necessary for the purpose. 
Supreme Court declares NJAC unconstitutional in a collective order, on 16 October 2015

Comments